Warning: Constant WP_AUTO_UPDATE_CORE already defined in /home/u833945783/domains/teachersportal.in/public_html/wp-config.php on line 99 మీ CFMS నంబరుతో CFMS వెబ్ సైట్ లో లాగిన్ అయ్యే విధానం – Teachers Portal
Skip to content
వెబ్ సైట్ ఓపెన్ అయిన తరువాత లాగిన్ అనే లింకుపై క్లిక్ చేయగానే మనకు ఇక్కడ Username, Password కనిపిస్తాయి.
మొదటిసారి మనము CFMS వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలన్న లేక మీ CFMS Password మర్చిపోయినా ఇక్కడ Forgot Password ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
User ID దగ్గర మీ CFMS ID ని ఎంటర్ చేయాలి.మొబైల్ నంబర్ దగ్గర మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసిన తరువాత Ok బటన్ పై క్లిక్ చేయాలి.
Password reset successfully. Check your SMS/e-Mail for new password అని మెసేజ్ వస్తుంది, Ok పై క్లిక్ చేయాలి. మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు Password వస్తుంది.
ఇప్పుడు మరలా Login పై క్లిక్ చేసి Username దగ్గర మీ CFMS ID ని ఎంటర్ చేయాలి, Password దగ్గర మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చిన Password ను ఎంటర్ చేసి,Logon బటన్ పై క్లిక్ చేయగానే This is an initial password that must be changed, మన Password ను చేంజ్ చేసుకోవాలి.
Username దగ్గర మీ CFMS ID ని ఎంటర్ చేయాలి, Current Password దగ్గర మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చిన Password ను ఎంటర్ చేసి, New Password దగ్గర మీరు కొత్త Password ను సెట్ చేసుకోవాలి,అలాగే Repeat Password దగ్గర మీరు New Password దగ్గర ఎంటర్ చేసిన Password ను ఎంటర్ చేసి Change బటన్ పై క్లిక్ చేయగానే Your Password Changed Successfully అని వస్తుంది.
మీ CFMS లాగిన్ పేజి ఓపెన్ అవుతుంది. ఈ CFMS సైట్ లి మనకు సంబంధించిన కొన్ని రకాల CFMS టైల్స్ ఉంటాయి.
ఈ విధంగా మన CFMS ID ద్వారా CFMS వెబ్ సైట్ లోకి లాగిన్ కావచ్చు.