Teachers must attend schools to clear the Bridge Course students doubts Orders Issued By D.E.O, Kurnool
బ్రిడ్జ్ కోర్సు / టివి పాఠాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయుటకు ఉపాధ్యాయులు వారానికోసారి పాఠశాలలకు వెళ్ళాలి…. కమీషనర్ పాఠశాల విద్యాశాఖ అమరావతి వారి ఉత్తర్వుల ప్రకారం 10.06.2020 నుండి Bridge Course / TV పాఠాలు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు దూరదర్శన్ ( సప్తగిరి చానల్ ) ద్వారా పాఠాలు ప్రసారం చేయు విషయం విదితమే. ◼ 1,2 తరగతులకు ఉదయం 11.00 గంటల నుండి 11.30 గంటల వరకు ◼ 3,4,5 తరగతులకు ఉదయం […]