Warning: Constant WP_AUTO_UPDATE_CORE already defined in /home/u833945783/domains/teachersportal.in/public_html/wp-config.php on line 99 Latest STMS App Released Version 1.9.2 download – Teachers Portal
Skip to content
Latest Version ( V.1.9.2 ) STMS App ( School Transformation Monitoring System )
◼ మనబడి నాడు-నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు సి.ఆర్.పి.లు అందరూ STMS App లేటెస్ట్ వర్షన్ (1.9.2) ను ఇన్ స్టాల్ ఏవిధంగా చేసుకోవాలి.
◼ ముందుగా మీ మొబైల్ లో ఉన్న పాత వర్షన్ STMS App ( 1.9.1) ను uninstall చేయాలి.
◼ మీ మొబైల్ ఉన్న మనబడి నాడు-నేడు యాప్ పై గట్టిగా ప్రెస్ చేసినట్లయితే options ఓపెన్ అవుతాయి.
◼ దీనిలో uninstall అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు మరలా మనకు ఈ విధంగా ఓపెన్ అయి Do you want to uninstall this app అని వస్తుంది OK పై క్లిక్ చేయగానే uninstalled Mana Badi Nadu Nedu అని వస్తుంది.
◼ ఇప్పుడు పైన ఇవ్వబడిన లింకు ద్వారా Download చేసుకొని STMS App లేటెస్ట్ వర్షన్ ను Install చేసుకోవచ్చును.